గంజాయి తరలిస్తున్నయువకుడి అరెస్ట్

గంజాయి తరలిస్తున్నయువకుడి అరెస్ట్

MLG: జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం సమీపంలో వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా శనివారం పట్టుబడినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన శ్రీనివాస యువకుడు ద్విచక్ర వాహనంపై ఒక కిలో శుద్ధి చేసిన గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు