VIDEO: విశాఖలో ట్రైన్ రెస్టారెంట్లకు ఆదరణ

VIDEO: విశాఖలో ట్రైన్ రెస్టారెంట్లకు ఆదరణ

VSP: విశాఖ సిరిపురం, జగదాంబ, రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించిన ట్రైన్ థీమ్ రెస్టారెంట్‌లు ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. పాత రైలు కోచ్‌ను ఆధునీకరించి ఏర్పాటు చేసిన ‘వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్’ 24 గంటలు సేవలు అందిస్తోంది. అలాగే ‘ప్లాట్‌ఫామ్ 65’ వంటి టాయ్ ట్రైన్ రెస్టారెంట్లు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి.