రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 కడప- చెన్నై జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న బైక్ ఆగి ఉన్న సిమెంట్ ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, వారిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.