మరో వీడియో విడుదల చేసిన వీణ

మరో వీడియో విడుదల చేసిన వీణ

అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ గురువారం మరో వీడియో విడుదల చేశారు. నెల రోజులు గడుస్తున్నా జనసేన క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నివేదిక ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉండి పోరాడుతున్నానని, తనకు ఎవరూ న్యాయం చేయడం లేదన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.