VIDEO: భద్రత పింఛన్లతో నిరుపేదలకు భరోసా: ఎమ్మెల్యే

VIDEO: భద్రత పింఛన్లతో నిరుపేదలకు భరోసా: ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండలం కోమార్తి పంచాయితీలో ఇవాళ NTR భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా పింఛన్లు కావలసిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.