ఈ నెల 23 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

ఈ నెల 23 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

MBNR: మహబూబ్‌‌నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు 5 వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని ప్రిన్సిపల్ పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని తెలిపారు.