సమాజ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులే కీలకం: కలెక్టర్

సమాజ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులే కీలకం: కలెక్టర్

NGKL: సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో బ్యాంకులే కీలక భూమిక పోషిస్తాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో అదనపు కలెక్టర్ సహాయంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేయాలని సూచించారు.