హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ HYDలో డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు..!
➢ భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్ సరఫరా.. వ్యక్తి అరెస్ట్ 
➢ అంబర్ పేటలో బిస్కెట్ తయారీలో ప్రమాదకర రసాయనాలు.. ఫ్యాక్టరీ సీజ్
➢ దూల్ పేటలో శ్రీరాముడు శోభాయాత్ర.. పాల్గొన్న ఎమ్మెల్యే రాజా సింగ్