వెదురుకుప్పం ఎస్సైగా నవీన్ బాబు

వెదురుకుప్పం ఎస్సైగా నవీన్ బాబు

CTR: వెదురుకుప్పం ఎస్సైగా నవీన్ బాబు మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు వీఆర్‌లో ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఎస్సై‌గా పనిచేసిన వెంకట సుబ్బయ్య చిత్తూరు వీఆర్‌కు బదిలీ అయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం పోలీసులు అవసరమని నూతన ఎస్సై చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.