ఇరాన్‌లో హైటెన్షన్

ఇరాన్‌లో హైటెన్షన్

ఇరాన్‌లో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి మద్దతుగా సభలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు హాజరుకావాలని సందేశాలు పంపిస్తున్నారు. ఇరాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజాసభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ ఎన్కెలాబ్ స్క్వేర్‌లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మొజ్తాబా హాజరుపై సస్పెన్స్ నెలకొంది.