వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

ప్రకాశం: రాచర్లలో బుధవారం ఎస్ఐ కోటేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలలో వాహనదారులకు జరిమానా విధించామని వెల్లడించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ వాహన సంబంధిత దృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలని ఎస్ఐ అన్నారు.