అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

NLG: డిండి మండలం చెరుకుపల్లి శివారులో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. వాహనంలో ఉన్న 7 బస్తాలలో 2.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.