మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని నేతలకు సూచించారు. కాగా నిన్న వెలువరిచిన కేకే సర్వే రిపోర్టు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.