VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన మంత్రి

VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన మంత్రి

NRPT: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన Arrive Alive రోడ్డు భద్రతా కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలు, యువత, డ్రైవర్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.