కరాటేలో సత్తా చాటిన ఇబ్రహీంపట్నం విద్యార్థులు
JGL: జగిత్యాలలో పవన్ కరాటే అకాడమీ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో ఇబ్రహీంపట్నంకు చెందిన ఐదుగురు కరాటే విద్యార్థులు సత్తాచాటారు. కటాఫ్ విభాగంలో సాయితేజ, రిశ్వంత్, నిహాల్, ప్రేమ్ బంగారు పతకాలు సాధించగా, కృతిక వెండి పతకం, వర్దిని కాంస్య పతకం సాధించినట్లు కరాటే మాస్టర్లు తెలిపారు.