'చెత్త సేకరణతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి'

'చెత్త సేకరణతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి'

VZM: చెత్త సేకరణతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని మెరకముడిదాం పంచాయతి EO విశ్వనాధ్ అన్నారు. మంగళవారం స్థానిక గర్భాంలో పరిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గ్రీన్‌ అంబాసిడర్‌లు ప్రజల నుంచి తడి, పొడి చెత్తను ప్రతిరోజు సేకరణ చేపడుతున్నాట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.