VIDEO: వరి పొలాన్ని పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు
SRPT: తుంగతుర్తిలోని వెంపటి రోడ్డులో రైతు కోదాటి వెంకటేశ్వరరావు వరి పొలాన్ని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ సోమవారం పరిశీలించారు. రైతు నాటు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ఖర్చయింది, పంట దిగుబడి ఏ విధంగా వస్తుందో వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. రైతులు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.