రైతుబజార్‌లో కూరగాయల ధరలు

రైతుబజార్‌లో కూరగాయల ధరలు

HYD: కేపీహెచ్బీ కాలనీ రైతుబజార్‌లో శనివారం అమలయ్యే కూరగాయల ధరలు ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్ వెల్లడించారు. టమాట రూ.13, వంకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.35, క్యారెట్ రూ.23, ఆలుగడ్డ రూ.25, దోసకాయ రూ.18, ఉల్లిగడ్డ రూ.18, మామిడికాయ(1) 15-20, ఎండుమిర్చి రూ.160, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.140 ఈ ధరలు శనివారం ఉదయం 9.30 వరకు రైతుబజార్‌లో అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.