ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత

బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కళ్యాణ్ ఛటర్జీ(81) కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.1968లో 'అపోంజోన్' మూవీతో వెండితెరకు పరిచయమైన కళ్యాణ్.. 400లకుపైగా చిత్రాల్లో నటించారు.