కాంగ్రెస్ నాయకులతో చర్చించిన ఎంపీ
BDK: పాల్వంచ మండలంలో గురువారం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాల్వంచ పట్టడానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన చాయ్ తాగుతూ ముచ్చటించారు. జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎంపీ వారికి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.