కలెక్టరేట్లో ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా

కలెక్టరేట్లో ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా

ఈనెల 20న జిల్లా కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. కిరాణా, హోటల్ రెస్టారెంట్, బేకరీ మీట్ షాప్, పాల ఉత్పత్తులు, క్యాంటీన్లు, అంగన్వాడి, స్కూల్ హాస్టల్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాలు, మెడికల్, వైన్, బార్, ఫ్రూట్, కూరగాయల దుకాణాల వారు లైసెన్స్ పొందాలన్నారు.