VIDEO: ఘనంగా డీసీసీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా డీసీసీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు

MNCL: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.