దివాకర్ రెడ్డి నివాసానికి మంత్రి మండిపల్లి

దివాకర్ రెడ్డి నివాసానికి మంత్రి మండిపల్లి

TPT: తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి నివాసానికి సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రిని దివాకర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే తాజా రాజకీయాలపై చర్చించారు. కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.