ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా: కలెక్టర్

VKB: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశము హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే జిల్లాలో భూ భారతి రైతు అవగాహణ కార్యక్రమాలు ఉండడంతో ఈ నెల 28న జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. తిరిగి మే 5 నుంచి యథావిధిగా కొనసాగుతుందని వారు సూచించారు.