ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్స్ ఏర్పాటు

ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్స్ ఏర్పాటు

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి శుక్రవారం స్టాపర్స్‌ను ఎస్సై సన్యాసినాయుడు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగాన్ని అరికట్టవచ్చున్నారు.