సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
SKLM: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొందూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సత్యనారాయణ అన్నారు. సోమవారం పొందూరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నారీ శక్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌లు, వ్యక్తిగత వివరాలు బ్యాంక్ సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు.