ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

RR: యాచారం మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ రోడ్డుపై మాల్ వద్ద కారు, ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని సాగర్ వైజాగ్ కాలనీలో ఉంటున్న ఏడుగురు స్నేహితులు మంగళవారం విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రాత్రి యాక్సిడెంట్ జరిగింది.