స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే

స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే

MNCL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతు దారుల గెలుపు ఖాయమని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్నారు. శనివారం కాగజ్ నగర్‌లో ఆయనను బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, మండల అధ్యక్షులు మధుసూదన్ రావు కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలుపునకు అందరూ కలిసి పని చేయాలని సూచించారు.