ఎగ్జిబిష‌న్ ప్రారంభించిన క‌లెక్ట‌ర్‌

ఎగ్జిబిష‌న్ ప్రారంభించిన క‌లెక్ట‌ర్‌

VSP: 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' కార్యక్రమంలో భాగంగా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్విస్ సంయుక్త ఆధ్వర్యంలో పాండురంగాపురంలోని జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో క్రీడా పరికరాలు, వివిధ రకాల హస్త కళాఖండాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.