భారీగా విద్యుత్ అపరాధ రుసుం విధింపు

భారీగా విద్యుత్ అపరాధ రుసుం విధింపు

GNTR: విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగం మంగళవారం విద్యుత్ కనెక్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాయి. D5సెక్షన్ పరిధిలోని పాతగుంటూరు, బాలాజీనగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 59 మంది అధికారులు, 180 మంది సిబ్బంది 59 బృందాలుగా ఏర్పడి 5,052 సర్వీసులను తనిఖీ చేశారు.