జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేయాలి: దేవినేని

కృష్ణా: వైఎస్ జగన్ తిరిగి సీఎం అయ్యేందుకు నియోజకవర్గ సమన్వయకర్తలు ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.