VIDEO: ఏడాదికి రూ. 20 చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా

VIDEO: ఏడాదికి రూ. 20 చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా

SRD: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తడ్కల్ బ్యాంకు మేనేజర్ కే మహేందర్ సూచించారు. ఇవాళ కంగ్టి మండల దామరగిద్దలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. PMSBY పథకం కోసం కేవలం సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందని, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.