రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BPT: భట్టిప్రోలులో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలుపవచ్చన్నారు.