మార్చి 26: టీవీలలో సినిమాలు

మార్చి 26: టీవీలలో సినిమాలు

స్టార్ మా: రంగస్థలం(9AM); జీతెలుగు: భోళా శంకర్(9AM); ఈటీవీ: సీతా కళ్యాణం(9AM); జెమిని: దేవి(9AM), రూలర్(3:30PM); స్టార్‌మా మూవీస్: మత్తు వదలరా-2(7AM), రెమో(9AM), కాంతార(12PM), జనతా గ్యారేజ్(3.30PM), లక్కీ భాస్కర్(6PM), సీతారామం(9.30PM); జీ సినిమాలు: బింబిసార(9AM), శ్రీమంతుడు(12PM), తడాఖా(3PM), డబుల్ ఇస్మార్ట్(6PM), URI(9PM).