పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం: MLC
CTR: రామకుప్పం మండలం కంచనబల్లలో నూతన గృహాలకు సంబంధించిన తాళాలు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పీ.ఎస్. మునిరత్నం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలను గుర్తించి వారి సొంతింటి కలను సాకారం చేయాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు.