డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీ చేసిన పోలీసులు

డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీ చేసిన పోలీసులు

MDK: స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టేక్మాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు, హోటల్స్, ఆర్టీసీ బస్ బస్టాండ్, బ్యాంకుల్లో ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు జరిపారు. ఈ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.