ఇన్‌ఫ్యుయెన్సర్ రీల్‌కు స్పందించిన మోదీ
తన తండ్రికి చక్కెరను ఎక్కువగా తినొద్దని చెప్పాలని యువరాజ్ అనే ఇన్‌ఫ్యుయెన్సర్ చేసిన రీల్‌కు ప్రధాని మోదీ స్పందించారు. 'యువరాజ్ అభ్యర్థన మేరకు అతని తండ్రిని, మిగతా అందరినీ కోరుతున్నా. చక్కెర వినియోగం తగ్గించండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. చక్కెర తినడం వల్ల ఒబెసిటి ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవణం కోసం యోగా చేయండి' అని సూచించారు.