VIDEO: ఆలయాలు బాట పట్టిన భక్తులు
AKP: నర్సీపట్నంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని పలువురు భక్తులు దేవాలయాల బాట పట్టారు. ఉగాది ఆలస్యంగా మొదలవడంతో అనేక దేవాలయాల వద్ద సాధారణ రద్దీ నెలకొంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు.