వేంపల్లిలో 25న జడ్పీ రూముల వేలం

వేంపల్లిలో 25న జడ్పీ రూముల వేలం

KDP: వేంపల్లి 4 రోడ్ల కూడలిలోని ZP షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యాపార నిమిత్తం 14 రూములు ఖాళీగా ఉన్నాయి. ZP CEO ఓబులమ్మ ఆదేశాల మేరకు ఈ రూములకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు వేంపల్లి గ్రామపంచాయతీ EO నాగభూషణ్ రెడ్డి తెలిపారు. రూములు కావాల్సిన వారు టెండర్‌లో పాల్గొనవచ్చన్నారు. వీటికి సంబంధించిన అప్లికేషన్లను స్థానిక MPDO కార్యాలయంలో 24 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.