జిల్లాలో రేపు జాబ్ మేళా

జిల్లాలో రేపు జాబ్ మేళా

KMM: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి తెలిపారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుంది. ప్రైవేట్ సంస్థలో 32 ఉద్యోగ ఖాళీలకు ఎంపికలు జరుగనున్నాయి. SSC నుంచి MBA వరకు అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు అని ఆమె పేర్కొన్నారు.