అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦అనంతపురంలో ప్రత్యేకాధికారులను నియమించే అధికారం కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✦విధి నిర్వహణలో అలసత్వం వహించిన సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జాయింట్ కలెక్టర్
✦గుంతకల్లు మండలంలో టెన్త్ విద్యార్థి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
✦అనంతపురంలో అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం