మాజీ ఎంపీపీని కలిసిన HITTV రిపోర్టర్ శ్రీదేవి
సత్యసాయి: గోరంట్లలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణిని HITTV విలేకరి శ్రీదేవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జన్మదినం సందర్భంగా బహుమతి అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిమ్మల విద్యాధరణి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని శ్రీదేవి ఆకాంక్షించారు. అనంతరం విలేకరి శ్రీదేవికి మాజీ ఎంపీపీ చిరు కానుక అందజేశారు.