నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

WGL: విద్యుత్తు మరమ్మతుల కారణంగా మహంకాళీ దేవాలయం, రంగశాయిపేట కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి, కుమ్మరివాడ ఏరియాల్లో శుక్రవారం కరెంట్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ ఓ ప్రకటనలో తెలిపారు.