గోవు ఆకృతిలో దీపోత్సవం

గోవు ఆకృతిలో దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాత్రి కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకొని మన సాంస్కృతి పరంగా గావో విశ్వస్య మాతర: అని అంటారు కాబట్టి గోశాల వద్ద గోవు ఆకారంలో దీపోత్సవం నిర్వహించారు.