జిల్లా ఇన్‌ఛార్జి డీఈవోగా స్పెషల్ కలెక్టర్ గణేశ్
HNK: జిల్లా ఇంఛార్జ్ డీఈవోగా స్పెషల్ కలెక్టర్ వైవి.గణేశ్‌ను నియమిస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయివేట్ స్కూల్ రెన్యూవల్ రెకాగ్నిజషన్‌కు రూ.60 వేల లంచం తీసుకుంటూ రెడ్ హండెడ్‌గా ACBకి చిక్కి జైలుకు వెళ్లగా ఆ స్థానంలో గణేశ్ ను నియమించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు అయన FAC DEOగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.