ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఆవరణలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మంగళవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.