VIDEO: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో
ELR: సంపూర్ణ అక్షరాస్యత, అక్షరాంధ్ర లక్ష్యమని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. ఆదివారం ఉంగుటూరు గ్రామంలో మూడు పరీక్షా కేంద్రంలో జరుగుతున్న అక్షరాంధ్ర పరీక్ష కేంద్రాన్ని అయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు కేంద్రాల్లో 291 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.