మన జిల్లాలో అంబేద్కర్ పర్యటించారు.!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ, అంబేద్కర్ ఉమ్మడి విశాఖలో పర్యటించారన్న సంగతీ చాలా మందికి తెలీదు. ఆయన విశాఖలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్‌ను నందనార్ హరి అనువదించారు. విశాఖ పోర్ట్‌ను కూడా సందర్శించారు. AKP పర్యటనలో రైల్వే స్టేషన్‌లో భీముని గుమ్మం పేరున భారీ స్వాగతం అందుకున్నారు.