స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరిలోని సినిమా హాల్ సెంటర్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పలు విధుల్లో ఉన్న చెత్త చెదారాన్ని కార్మికులతో కలిసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.