‘కొత్త భవానాన్ని నిర్మించండి’
శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనాలు పాడవడంతో వినియోగంలోకి లేకుండా పోయాయి. కొద్ది సంవత్సరాల కిందట ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను కొత్త భవనాల్లోకి మార్చారు. కొత్త ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు పూర్తిగా స్థలం లేని పరిస్థితుల్లో, ఈ స్థలాన్ని వినియోగించి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.